ఈ వీడియోలో ప్రీమియం హ్యాండ్‌మేడ్ సోప్ మేకింగ్‌లో ఉపయోగించే Soap Colorants గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం.
ఈ లెసన్‌లో మీరు నేర్చుకునేవి:
✅ Titanium Dioxide ఉపయోగం
✅ Natural Clay Colorants అంటే ఏమిటి?
✅ Yellow, Green, Blue, Pink & Red Clays ఉపయోగించే విధానం
✅ Mica Colorants మరియు Natural Clays మధ్య తేడాలు
✅ Premium Soap కోసం ఏ Colorants ఉపయోగించాలి?
✅ Budget Soap కోసం Best Color Choice
✅ Perfume Retention & Shelf Life పెంచే టిప్స్
✅ Color Selection ద్వారా Product Value ఎలా పెంచాలి?
Lesson : 5- Soap Color
00:00
Lesson : 6- Anti Aging + Multi Designing Soap
Anti Aging + Multi Designing Soap
Lesson : 6 – Anti Aging and Multi color design Soap
00:00
Lesson : 7- Role Of a Perfume : సోప్‌లో పర్ఫ్యూమ్ యొక్క పాత్ర